W.G: రైళ్లలో ప్రయాణించే గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం ప్రత్యేక తత్కాల్ కోటాను ఏర్పాటు చేయాలని పాలకొల్లుకు చెందిన దక్షిణ మధ్య రైల్వే సభ్యులు కాలపురెడ్డి సాయిబాబా కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. వృద్ధులు, వికలాంగులకు ఉన్నట్లుగానే గర్భిణీలకు ప్రత్యేక భోగీలు, టికెట్లలో ప్రాధాన్యం కల్పించాలన్నారు.