PPM: పార్వతీపురం మండలం సంగంవలసలోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మండప పూజలు, హోమాలు, క్షీరాదివాసం నిర్వహించారు. సాయంత్రం సహస్రలింగార్చన, ధాన్యాధివాసం, చతుర్వేద పారాయణాలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు