MNCL: తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ కొత్తపల్లి కురుమవాడలో బుధవారం డ్రైనేజ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. DCC ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఆకుల వెంకటేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. MPDO శ్రీనివాస్, గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.