నిర్మల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి భాగ్యలక్ష్మి బుధవారం దిలావర్పూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పనితీరు, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎంపీడీవో అరుణ రాణి, ఇతర అధికారులు వారితో ఉన్నారు,