NTR: తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర, వంగవీటి మోహనరంగా హత్యకు చంద్రబాబే సూత్రధారిగా ఆరోపించారు. నాటి హోంమంత్రి కోడెల శివప్రసాద్, ఎస్పీ వ్యాస్ పాత్ర ఉందన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసి కేసును మళ్లించారని విమర్శించారు. వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.