VZM: ఎస్.కోట మండలం ధర్మవరంలో కిషోరీ బాలబాలికలకు నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ కే.వి.బాలామణి మంగళవారం పాల్గొన్నారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లి, శిశు ఆరోగ్యానికి ముప్పుతో పాటు బాలికల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యం పోతుందన్నారు.