ADB: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బోథ్ సీఐ గురుస్వామి తెలిపారు. బోథ్ మండలంలోని గుట్టపాక్క తండా గ్రామంలో నార్కోటిక్ జాగిలం ‘రోమా’ సహాయంతో తనిఖీలు నిర్వహించగా 120 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ న్యాల్ సింగ్‌పై కేసు నమోగుట్టపాక్క తండాలో గంజాయి పట్టివేతదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.