బాపట్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా మందపాటి ఆంద్రేయ నియమితులయ్యారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఈ పదవి అప్పగించారు. బాపట్లలో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంలో ఆంద్రేయ కీలక పాత్ర పోషించారు. సీనియర్ నాయకుడికి పదవి దక్కడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.