VSP: ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, సాంకేతికత, ఎగుమతుల అవకాశాలపై జూలై 9, 10వ తేదీల్లో విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ప్రాంతీయ సమ్మిట్ జరగనుందని జేసీ విద్యాధరి తెలిపారు. ఏపీ ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సుకు ‘ఫిక్కీ’ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.