AP: MLC పదవి అమ్ముకోవడానికి తాను ప్రయత్నించానంటూ.. MP అవినాష్‌రెడ్డి చేసిన ఆరోపణలపై బీటెక్ రవి స్పందించారు. తనకు డబ్బుపై వ్యామోహం, కక్కుర్తి లేదన్నారు.’నన్ను కొనడం నీ వల్ల కాదుకదా.. జగన్ వల్ల కూడా కాదు. BJPలోకి పోవాలనుకున్నది నేను కాదు.. నువ్వు. విజయసాయిరెడ్డిని కలిస్తే 6 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నావు?’ అని అవినాష్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రవి.