NGKL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ఏ.రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29 లోపు అడ్మిషన్లు పూర్తి చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెచ్ఎం, ఎంఈవోలను సంప్రదించాలని ఆయన సూచించారు.