NDL: డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అధ్యకతన మహానాడు-2026పై సమీక్ష పార్టీ శ్రేణులతో నిర్వహించారు. మహానాడు ఏర్పాట్లు, డిజిటల్ ప్రచారం, రవాణా, ప్రజల భాగస్వామ్యంపై చర్చించారు. మహానాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే కోట్ల కొనియాడారు. ఇందుకు గాను కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.