W.G: ఆకివీడు మండలంలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు సాయిరాజు వర్మ మంగళవారం ఆకివీడు వచ్చారు. 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా TDP నాయకులు మోటుపల్లి ప్రసాద్, బొల్లా వెంకట్రావు, గంధం కోపల్లి సాయి మహానాడుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ఆయనకు వివరించారు.