HNK: పరకాలలో సీఐటీయూ జిల్లా నాయకులు ఉప్పలయ్య, చక్రపాణి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్మికుల కమిటీ అధ్యక్షుడిగా ప్రమోద్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఐలయ్య, సలహాదారుడుగా సారయ్య, కార్యదర్శిగా నాగరాజు ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని అధ్యక్షుడు తెలిపారు.