NLR: నెల్లూరు నగరంలోని విఆర్ మున్సిపల్ హైస్కూల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు సైతం సవాల్ విసిరేలా ఈ ప్రభుత్వ బడిలోని 180 మంది చిన్నారులు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం నెల్లూరు విద్యా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.