సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న మధురైలోని సోలమలై పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరగనున్నట్లు వెల్లడించింది. ఇక 2026, మే 14న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది.