NZB: నగరంలో కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ముఖ్యఅతిథిగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, అతిథిగా దనసరి అనసూయత సీతక్క హాజరుకానున్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో కొన్నేళ్లుగా పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. దాన్ని ఎదురుగానే ఉన్న స్థలంలో ప్రస్తుతం కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.