NZB: నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధరత్రీ దినోత్సవం (ఎర్త్ డే) నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి లేకుండా జీవించడం అసాధ్యమని తెలిపారు. ఏప్రిల్ 22న ధరత్రీ దినోత్సవం భూమి కాపాడుకోవాలని గుర్తుచేస్తుంది అని తెలిపారు.