NTR: 132KV తాడేపల్లి-ఆటోనగర్-గంగూరు ట్రాన్స్మిషన్ లైన్ల ఆధునికీకరణ చేస్తున్నామని AP ట్రాన్స్కో (ఓ&ఎం) EE ఎస్.కోటేశ్వరరావు తెలిపారు. నేటి నుంచి 19 వరకు ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 132KVSS ఆటోనగర్-132KVSS గంగూరు సెక్షన్ల ప్రాంతాలలో ఆధునీకరణ పనులు చేపట్టినందున, అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైన సందర్భాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.