SKLM: కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గార మండలంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవాళ విద్యాసామగ్రి పంపిణీ చేశారు. ట్రస్ట్ ఛైర్మన్ కొంక్యాన మురళీధర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ పాల్గొని, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు.