ATP: అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని బీటెక్ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ప్రిన్సిపల్ ఆచార్య చెన్నారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం అకడమిక్ విభాగంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.