CTR: GD నెల్లూరు మండలం నేల్లేపల్లె గ్రామంలో డా. రామలక్ష్మమ్మ గార్డెన్లో నూతనంగా నిర్మించిన “శ్రీ నిలయం” రిటైర్మెంట్ హోమ్‌ను ఆదివారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత పాల్గొన్నారు.