EG: చరిత్ర ఘట్టంలో ఈ రోజు తూ. గో జిల్లా విభజనకు శ్రీకారం చుట్టింది .“ఏప్రిల్ 15, 1925: గోదావరి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విభజన ఆవిర్భావం” జరిగింది. పూర్వం బ్రిటీష్ పాలనలో ఉన్న గోదావరి జిల్లా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏప్రిల్ 15న రెండు జిల్లాలుగా విభజించబడింది. ఈ చారిత్రక నిర్ణయం ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశ చూపింది. నేటితో 101 ఏళ్లు పూర్తయ్యాయి