EG: 2029 నుండే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ అమలులోకి వచ్చేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక విధానంపై నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం బిజెపి అధ్యక్షులు మాధవ్‌తో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.