NTR: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి వల్ల యువతి మోసపోయింది. మధురనగర్‌కు చెందిన ఓ మహిళతో పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ సన్నిహితంగా ఉన్నాడు. తనకు రూ. 50 వేలు ఇస్తే రూ.1 లక్ష తిరిగి వస్తాయని నమ్మబలికించాడు. ఆ మహిళ ఇంట్లో ఉన్న 250 గ్రాముల బంగారం పవన్‌కు ఇచ్చినట్లు తెలిపింది. అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.