CTR: పుంగనూరు త్యాగరాజు వీధిలో ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన నైట్రోజన్ వాయువు వల్ల రామచంద్ర కుటుంబంలోని నలుగురు నిద్రలోనే మృతి చెందడం కలిచివేసింది. మంగళవారం లయన్స్ క్లబ్ సభ్యులు బాధిత కుటుంబానికి రూ.15,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.