కోనసీమ: ప్రజల సుఖసంతోషాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండపేట పట్టణంలో పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్ళి ఫించన్లు పంపిణీ చేశారు. అదే విధంగా 12వ వార్డులో కర్ణం సత్యవతి, 17వ వార్డులో నాయుడు భద్రమ్మలకు కొత్తగా మంజూరైన స్పౌస్ ఫించన్లను ఆయన పంపిణీ చేశారు.