NLR: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.