GNTR: దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ఆవిష్కరించారు.