KDP: CM చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి సోమవారం అన్న క్యాంటీన్లో వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో 76 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన ఆగిపోయిన ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ పనులకు భూమిపూజ చేశారు. CBN హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు.