EG: కొవ్వూరు పట్టణంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజలప్రాణాలకు ముప్పుగా మారుతోందని స్థానికులు మంగళవారం ఆరోపిస్తున్నారు. 24 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన క్విoటాళ్ల కొద్ది తడి పొడి చెత్తను గోదావరి ఆర్చ్ బ్రిడ్జి వద్ద తగులబెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయటున్నారు స్థానికులు.