CTR: గ్రామీణ ప్రాంత ప్రజలు గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని కుప్పం రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ పేర్కొన్నారు. గుడిపల్లి(M) కనుమనుపల్లిలో మంగళవారం రాత్రి రోడ్డు భద్రత నియమాలు, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ధైర్య స్పర్శ, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, IPL బెట్టింగ్, ఫొక్సో చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.