ప్రకాశం: శనివారం ఉదయం 8 గంటలకు మర్రిపూడి (M) గుండ్ల సముద్రంలో కలెక్టర్ పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొంటున్నట్లు కార్యాలయ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు కెల్లంపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్న 3 గంటలకు కొండపిలో డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో వీవోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తారని చెప్పుకొచ్చారు.