CTR: వెదురుకుప్పం (M) బందార్లపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 15న గుర్తుపట్టలేని స్థితిలో ఓ బాలుని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతదేహం వద్ద తాళాలు, జీన్స్ ప్యాంట్ గుండీలు, పూసలు లభించినట్టు పోలీసులు తెలిపారు. బాలుని ఆచూకీ తెలిసినవారు 9440900689 కు సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలు అందించిన వారికి తగిన పారితోషకం అందిస్తామని పేర్కొన్నారు.