PPM: సీతానగరం మండలం చినబోగిలి గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేటును మూసివేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, తక్షణమే గేటును పునరుద్ధరించాలని కోరారు.