బ్రహ్మంగారి మఠం మండలంలోని కొత్తపల్లిలో చెన్నకేశవ స్వామి, అభయాంజనేయ స్వామి చతుర్ద వార్షికోత్సవం సందర్భంగా గురువారం బండలాగుడు పోటీలు ఉత్సాహబరితంగా సాగాయి. మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.లక్ష గెలుచుకున్నాయి. పెరుమళ్ల శివకృష్ణ యాదవ్ ఎద్దులు 2వ స్థానంలో నిలిచి రూ.75,000 సొంతం చేసుకున్నాయి.