అన్నమయ్య: మదనపల్లె జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం చెంబకూరు రోడ్లోని లాభాల గంగమ్మ గుడిలో గంగారపు రామదాసు చౌదరి, మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.