GNTR: మంగళగిరి 6వ బెటాలియన్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పీపీటీ టెస్టులో పాల్గొన్న డాగ్ స్క్వాడ్ హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. ఆయన్ను వెంటనే ఎయిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వెంకటేశ్వరరావు మృతితో బెటాలియన్‌లో విషాదం నెలకొంది.
Tags :