NDL: ప్యాపిలి పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. స్థానిక పెట్రోల్ బంకులో ఇవాళ ఇంధన సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు కూడా ఇంధనం లభించక ఇరుక్కుపోతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, నిరంతరంగా పెట్రోల్ అందుబాటులో ఉంచాలని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు.