PLD: “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యం” నినాదంతో నరసరావుపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్‌ను ఇంచార్జి జేసీ సంజన సింహం ఆధ్వర్యంలో కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపై చెత్త వేయడం, కాలువలు మురికిగా మారడం, పారిశుద్ధ్య నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు.