PLD: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని అధికారులు నానా ప్రయత్నాలు చేస్తుంటే, జనాలు దానిని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మండుటెండలో సకాలంలో ఇంటికి చేరాలనే ఉద్దేశంతో వ్యవసాయ కూలీలు ఓవర్ లోడ్ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ట్రాక్టర్లు బోల్తాపడి కూలీలు మృతి చెందిన ఘటనలు ఉన్నా మారడం లేదు. ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.