ELR: అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఏలూరు నగరంలోని షాపింగ్ మాల్స్లోను, రద్దీ ప్రాంతాలలోనూ బస్టాండ్ ప్రదేశాలలోనూ అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని ఎలా నివారించలేని అంశంపై డెమో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రత్నబాబు ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటర్స్ పాల్గొన్నారు. అలాగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.