CTR: వేసవి దృష్ట్యా కనీసం 1,800 ట్రాన్స్ఫార్మర్లను నిల్వ ఉంచాలని చిత్తూరు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400కిపైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు వస్తుండగా, ఏప్రిల్లో ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు.