అన్నమయ్య: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. మార్కులు తక్కువ వచ్చిన వారు నిరుత్సాహపడవద్దని, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.