ATP: యాడికి మండల వ్యాప్తంగా ఉన్న టీ కేఫ్‌లో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఎస్సై శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి టీ కేఫ్ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు. నిబంధనలు పాటించకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. టి కేఫ్‌లో పరిసర ప్రాంతాలలో అనుమానితుల వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.