కోనసీమ: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో తన కుమార్తె డాక్టర్ సనాతని, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డిల వివాహానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత రావడ నాగు, తదితరులు పాల్గొన్నారు.