PLD: రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక – చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.