SRCL: చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మంగళవారం సాయంత్రం పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ భూపతి తెలిపారు. మండలంలోని 90 మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల 10 వేల 440 విలువగల చెక్కులను రైతు వేదికలో పంపిణీ చేయనున్నట్లు, లబ్ధిదారులు హాజరుకావాలని తెలిపారు.