SKLM: సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి పొందూరులోని పలు విద్యాసంస్థలను శుక్రవారం సందర్శించారు. తాను తీసిన యూనివర్సిటీ చిత్రం గురించి విద్యార్థులకు వివరించారు. నేటి విద్యా విధానంపై సినిమాలో తెలియజేసినట్లు ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థ వ్యాపారం కాకూడదని అన్నారు.