నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుచ్చిరెడ్డిపాళెం పట్టణ యువతకు క్రీడా కిట్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.